జనసేనకు 90 సీట్లు పవన్ కళ్యాణ్ సీఎం : హైపర్ ఆది || Oneindia Telugu

2019-05-15 6

Hyper Aadi told the media that he had gone through the AP in the process of campaigning for the Janasena. Hyper has said that the people want change and that change is possible only by Janasena . I want to see the power star Pawan Kalyan as Chief Minister,and 90 seats will win Janasena in this general election, Hyper Aadi said.
#pawankalyan
#chiefminister
#janasena
#hyperaadi
#andhrapradesh
#elections

జనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి రావాలని అటు జనసైన్యమే కాదు జనసేన కోసం ప్రచారం చేసిన వారు కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఏపీలో పర్యటించిన జబర్దస్త్ బృందం జనసేన పార్టీ మీద ఫుల్ క్రేజ్ తో మాట్లాడారు. జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ హైప‌ర్ ఆది జనసేనపై చాలా పాజిటివ్ గా మాట్లాడారు . ఏపీ సార్వ‌త్రిక ఎన్నికల్లో జ‌న‌సేన పార్టీ 90 అసెంబ్లీ సీట్ల‌ను గెలుపొందుతుంద‌ని హైప‌ర్ ఆది జోస్యం చెప్పారు .

Videos similaires